gaali samudrapu alalaku nenuగాలి సముద్రపు అలలకు నేను
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి|| శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2) ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2) నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి|| వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2) చూపితివి నీ మహిమన్ (2) కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి||
gaali samudrapu alalaku nenu
kottabadi nettabadi undinappudu (2)
aadarinchenu nee vaakyamu
levanetthenu nee hasthamu (2) ||gaali||
shramalalo naaku thoduntivi
morrapettagaa naa morra vintivi (2)
aadukontivi nannaadukontivi (2)
nee krupalo nannu pilichithivi (2) ||gaali||
vyaadhulalo neeku morrapettagaa
aapadalalo ninnu aashrayinchagaa (2)
choopithivi nee mahiman (2)
koniyaadedanu prabhu yesuni (2) ||gaali||