gunde baruvekkipothunnadiగుండె బరువెక్కిపోతున్నది
గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) నా మనసేమో కలవరపడుచున్నది (2) యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2) యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) దినదినము నేను కృంగుచున్నాను (2) యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||
gunde baruvekkipothunnadi
praanamu sommasilluchunnadi (2)
naa manasemo kalavarapaduchunnadi (2)
yesayyaa.. aadarincha raavaa
yesayyaa.. balaparacha raavaa ||gunde||
praakaaramu leni puramugaa nenuntini
aadarana leka digulutho nenuntini (2)
nemmadi ledaayene – shaanthi karuvaayene (2)
yesayyaa.. aadhaaram neeve kadaa
yesayyaa.. naa kaapari neeve kadaa ||gunde||
andhakaaramulo naa deepamu aaripoyene
aranya rodanalo praanamu sommasillene (2)
dinadinamu nenu krunguchunnaanu (2)
yesayyaa.. veliginchaga raavaa
yesayyaa.. levanettha raavaa ||gunde||
ekkada choosinanu nemmadi ledaayene
evarilo choosinanu prema karuvaayene (2)
aathmala bhaaramutho moolguchunnaanayyaa (2)
yesayyaa.. darshincha raavaa
yesayyaa.. prematho nimpumayaa ||gunde||