chaalaa goppodu chaalaa chaalaa goppoduచాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు
చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు (2) మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత (2) చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా|| నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు జగమంతా వెదకినా కానరారులే (2) తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) కలువరిలో చూపిన ప్రేమ శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||
chaalaa goppodu – chaalaa chaalaa goppodu
nenu nammina naa yesudu
chaalaa goppodu – chaalaa chaalaa goppodu
naaku dorikina naa yesudu (2)
maatalalo cheppalenantha
chethalalo choopalenantha (2)
chaalaa chaalaa chaalaa chaalaa – chaalaa goppodu
chaalaa chaalaa chaalaa chaalaa – chaalaa manchodu (2) ||chaalaa||
naa paapa shikshanu thaanu mosenu
naa koraku kaluvarilo thyaagamaayenu (2)
thana prema varnanaatheetham
thana jaali varnanaatheetham (2) ||maatalalo||
yesayyaku saati evvaru leru
jagamanthaa vedakinaa kaanaraarule (2)
thana prema varnanaatheetham
thana jaali varnanaatheetham (2) ||maatalalo||
eelaanti prema ekkada ledu
vinthaina prema anthu chikkadu (2)
kaluvarilo choopina prema
shaapamune baapina prema (2) ||maatalalo||