chinthenduku meeku digulendukuచింతెందుకు మీకు దిగులెందుకు
చింతెందుకు మీకు దిగులెందుకు మన ప్రియులు లేరని బాధెందుకు (2) కష్టాలు లేని కన్నీళ్లు లేని పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| శాశ్వతము కాదు ఈ లోకము మన గమ్యస్థానము పరలోకము (2) ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| ఒకరోజు మన ప్రియుని చూస్తామనే నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2) ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు||
chinthenduku meeku digulenduku
mana priyulu lerani baadhenduku (2)
kashtaalu leni kanneellu leni
paradaisulonathaanundagaa (2) ||chinthenduku||
shaashwathamu kaadu ee lokamu
mana gamyasthaanamu paralokamu (2)
ennaallu brathikinaa mana prabhuvu pilupuku
thappaka ee bhuvini veedaaligaa (2) ||chinthenduku||
okaroju mana priyuni choosthaamane
nireekshana prabhuvu manakosagegaa (2)
aa roju varaku paradaisulona
abrahaamu chenthana thaanundagaa (2) ||chinthenduku||