choochuchunna devudavayyaa nannu choochinaavuచూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2) నీ పేరు మిటో ఎరుగనయ్యా (2) నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న|| శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనై య్యాను (2) ఈ అరణ్య దారిలో ఒంటరినై (2) దిక్కులేక తిరుగుతున్న హాగరును నేను హాగరును ||చూచుచున్న|| ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని (2) కన్నకొడుకు మరణము చూడలేక (2) తల్లడిల్లిపోతున్న తల్లిని నేను అనాథ తల్లిని నేను ||చూచుచున్న|| పసివాడి మొరను ఆలకించావు జీవజలములనిచ్చి బ్రతికించావు (2) నీ సంతతిని దీవింతునని (2) వాగ్దానమిచ్చిన దేవుడవు గొప్ప దేవుడవు ||చూచుచున్న||
choochuchunna devudavayyaa – nannu choochinaavu (2)
nee peru emito eruganayyaa (2)
naa perutho nannu pilichaavayyaa (2) ||choochuchunna||
shaaraayi maatale vinnaanu
abrahaamu bhaaryanaipoyaanu (2)
ee aranya daarilo ontarinai (2)
dikku leka thiruguthunna haagarunu
nenu haagarunu ||choochuchunna||
ishmaayeluku thallinaithini
ayina vaaritho throsi veyabadithini (2)
kanna koduku maranamu choodaleka (2)
thalladillipothunna thallini nenu
anaatha thallini nenu ||choochuchunna||
pasivaadi moranu aalakinchaavu
jeeva jalamulanichchi brathikinchaavu (2)
nee santhathini deevinthunani (2)
vaagdhaanamichchina devudavu
goppa devudavu ||choochuchunna||