cheppalenu baaboi prabhu goppathanaanniచెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో (2) వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి (2) కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
cheppalenu baaboi prabhu goppathanaanni
cheppi cheppi chesthaadu chithramaina panulenno ||cheppalenu||
aidu rottelu rendu chinni chepalu (2)
aidu vela people ki panchipettaadu (2) baaboi ||cheppalenu||
kaanaanulo pelli vindulo (2)
water ni vinega maarchivesaadu (2) baaboi ||cheppalenu||
samaadhilo shavaanni choochi (2)
common get up antoone paiki lepaadu (2) baaboi ||cheppalenu||