jagathiki velugunu thechchenule christmas christmasజగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) ఈ రాత్రిలో కడు దీనుడై యేసు పుట్టెను బెత్లెహేములో (2) తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| ఇమ్మానుయేలుగా అరుదించెను దైవ మానవుడు యేసు దేవుడు (2) నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||
jagathiki velugunu thechchenule – christmas christmas
vasantha raagam paadenule – christmas christmas
raajula raaju puttina roju – christmas christmas
manamanthaa paade roju – christmas christmas (2)
ee raathrilo kadu deenudai
yesu puttenu bethlehemulo (2)
thana sthaanam paramaardham vidichaadu neekai
nee kosam naa kosam pavalinche paakalo (2) ||jagathiki||
immaanuyelugaa arudinchenu
daiva maanavudu yesu devudu (2)
nee thodu naa thodu untaadu eppudu
ae lotu ae keedu raaneeyadu ennadu (2) ||jagathiki||