jeeva naadha mukthi daathaజీవ నాధ ముక్తి దాత
జీవ నాధ ముక్తి దాత శాంతి దాత పరమాత్మ పావనాత్మ పరుగిడి రావా నా హృదిలో నివసింప రావా నీ రాక కోసం వేచియున్నాను వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుము భక్తిని నేర్పించుము నీ ఆనందముతో నను నింపుము – (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాధ|| నీ శాంతి నింపంగ రావా నీ శక్తి నింపంగ రావా (2) నీ పరమ వారములతో నింపేవా (2) వేంచేయు మా ఆత్మ దేవా వెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాధ||