jeevithamlo nerchukunnaanu oka paatamజీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2) సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో|| ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసునే స్తుతియించాలని కూడగట్టుకున్నాను శక్తన్తయు నిరతము యేసునే చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో|| నిర్మించుకున్నాను నా జీవితం సతతం యేసులో జీవించాలని పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తము జరిగించాలని ఆ యేసే సత్య మార్గము ఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో||
jeevithamlo nerchukunnaanu oka paatam
yesuku saati evvaru lerane oka sathyam (2)
santhrupthini samruddhini anubhavisthunnaa
aakaashame sarihaddugaa saagipothunnaa ||jeevithamlo||
erparachukunnaanu oka lakshyam
nirathamu yesune sthuthiyinchaalani
koodagattukunnaanu shakthanthayu
nirathamu yesune chaatinchaalani
aa yese nithya raajyamu
aa yese goppa sathyamu (2) ||jeevithamlo||
nirminchukunnaanu naa jeevitham
sathatham yesulo jeevinchaalani
payanisthu unnaanu naa brathukulo
yesayya chitthamu jariginchaalni
aa yese sathya maargamu
aa yese nithya jeevamu (2) ||jeevithamlo||