thappipoyina gorre thappipoyina manushyudaతప్పిపోయిన గొర్రె తప్పిపోయిన మనుష్యుడా
తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా యేసు ప్రేమ నీకు గురుతుందా మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) కపటము కలిగిన గొర్రె ద్వేషము కలిగిన గొర్రె ఐక్యత లేని గొర్రె యేసు ప్రేమ గురుతుందా (2) మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2) యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి|| ప్రార్ధన చేయని మనుష్యుడా వాక్యము వదలిన మనుష్యుడా దేవుని మరచిన మనుష్యుడా యేసు ప్రేమ గురుతుందా (2) చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2) మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2) ||మంచి||