thambura sithaara naadamuthoతంబుర సితార నాదముతో
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా (2) నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||
thambura sithaara naadamutho
kreesthunu vedaga raarandi
iddaru mugguru koodina chota
untaananina swaamike (2) ||thambura||
paapulakai digi vachchenata – rogulake vaidyudani
paapula pankthini koorchoni (2)
vindulu chesina yesunake – pedala paalita pennidhike ||thambura||
prathi hrudayam prabhu mandiramai – velugulatho vilasilli
nee shodhanalanu samidhalugaa (2)
narakaagnulalo padavesi – kreesthunu cheraga parugidavaa ||thambura||