thyaagamentha chesaavu devaaత్యాగమెంత చేసావు దేవా
త్యాగమెంత చేసావు దేవా నా పాపమంత కడిగావా నేస్తం (2) ఓ యేసయ్యా… నా నేస్తమా… (2) ||త్యాగమెంత|| గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా (2) కన్నీరు తుడిచి కల్వరికి నడిచావా (2) ||ఓ యేసయ్యా|| తల వాల్చుటకైన నీకు తావే లేదుగా తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా (2) స్వస్థత నాకిచ్చి సిలువ నీవు మోసావా (2) ||ఓ యేసయ్యా||