diviteelu mandaali siddelalo noonundaaliదివిటీలు మండాలి సిద్దెలలో నూనుండాలి
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||
diviteelu mandaali – siddelalo noonundaali
eenaati o sanghamaa – yesayya sahavaasamaa
idi nidurinchaga samayamaa
neevenudirigithe nyaayamaa
unnathamaina sthalamulalo ninu pilichaadu
ennikaleni needu chentha nilichaadu (2)
aa prema needalo – aa yesu baatalo (2)
modati premanu maruvakumaa
nidurinchagaa samayamaa
venudirigithe nyaayamaa ||diviteelu||
raakada kaalapu soochanalani choochaayi
unnatha konchemugaanu praardhinchaayi (2)
parishuddhatha kaavaali – parivarthana raavaali (2)
modati premanu maruvakumaa
nidurinchagaa samayamaa
venudirigithe nyaayamaa ||diviteelu||