devudu neeku thelusu neevu devuniki thelusaaదేవుడు నీకు తెలుసు నీవు దేవునికి తెలుసా
దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2) అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రని నమ్మాలి (2) నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2) ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక పాపిని రక్షించు పరలోకానికి నడిపించు నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2) ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2) దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2) దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||
devudu neeku thelusu – neevu devuniki thelusaa
neevu devuni namminaa – ninnu devudu nammaali (2)
avasaaralaku devuni nammaka
aathmaku thandrani nammaali (2)
nee aathmaku thandrani nammaali ||devudu||
naalugu godala madhya neevu naligipoka
nalu dikkulaku suvaarthanu prakatinchu (2)
prabhuvaa prabhuvani piluvaka – praardhanatho visginchaka
paapini rakshinchu paralokaaniki nadipinchu
naa nimitthamu evadu povunani aduguchunnaadu devudu
naa avasaratha theerchamani aduguchunnaadu kraisthavudu ||devudu||
naamakaardha bhakthi devunike adi virakthi
suvaartha bhaaram kaligi neevu brathikithene mukthi (2)
prajalandariki ide bible sookthi (2)
devuni cheyi vethakakunte agnithone shaasthi (2)
devunikishtamainadi thelusukovaali mundu
dehaanikishtamainadi adagakoodadu mundu ||devudu||