devuni sthuthiyinchi aaraadhinthumuదేవుని స్తుతియించి ఆరాధింతుము
దేవుని స్తుతియించి ఆరాధింతుము మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) రండీ ఓ జనులారా సర్వలోక నివాసులారా (2) సంతోషగీతము పాడెదము (2) ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని|| వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2) ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2) ఆయనే రక్షించును ||రండీ ఓ|| బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2) శత్రువుల చెర నుంచి విడిపించెను (2) తోడుండి నడిపించెను ||రండీ ఓ|| మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2) వేదనలు శోధనలు ఎదిరించగా (2) శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ|| కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2) ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2) దిగులే మనకెందుకు ||రండీ ఓ||
devuni sthuthiyinchi aaraadhinthumu
mana devuni aaraadhinchi aanandinthumu (2)
randee o janulaara
sarvaloka nivaasulaara (2)
santhosha geethamu paadedamu (2)
aahaa.. aaraadhanaa – hallelooyaa aaraadhanaa (2) ||devuni||
vetakaani urilo nundi aayane ninnu vidipinchunu
bhaaramaina nee baadhalanu aayane ika tholaginchunu (2)
ae thegulu nee illu dari cheradu (2)
aayane rakshinchunu ||randee o||
banda cheelchi neellanu icchi ishraayeleeyulanu kaachenu
ningi nunchi mannaanu pampi vaari praanamu rakshinchenu (2)
shathruvula chera nunchi vidipinchenu (2)
thodundi nadipinchenu ||randee o||
mana virodhi chethilo nundi aayane mananu thappinchunu
kashta kaala aapadalanni aayane ika kada therchunu (2)
vedanalu shodhanalu edirinchagaa (2)
shakthini manakichchunu ||randee o||
kanna vaaru aapthula kante orpugaa mananu preminchunu
bhoomi kante visthaaramugaa prematho mananu deevinchunu (2)
aa prabhuvu rakshakudu thodundagaa (2)
digule manakenduku ||randee o||