nammuko yesayyanuనమ్ముకో యేసయ్యను
నమ్ముకో యేసయ్యను నమ్మకు మనుష్యులను (2) యోసేపు నమ్మాడు అన్నలను (2) నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో|| సంసోను నమ్మాడు దెలీలాను (2) నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో|| యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2) నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో|| రాజులను నమ్ముట వ్యర్ధమురా (2) యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో||
nammuko yesayyanu
nammaku manushyulanu (2)
yosepu nammaadu annalanu (2)
nammina (3) annale yosepunu mosamu chesiriro ||nammuko||
samsonu nammaadu delilaanu (2)
nammina (3) delilaa samsonunu mosamu chesenuro ||nammuko||
yesayyaa nammaadu manushyulanu (2)
nammina (3) yoodaa yesayyanu mosamu chesenuro ||nammuko||
raajulanu nammuta vyardhamuraa (2)
yehovaanu (3) aashrayinchuta entho entho meluraa neeku ||nammuko||