naa praanamaa aelane krunginaavu nireekshanaa neevunchumaaనా ప్రాణమా ఏలనే క్రుంగినావు నిరీక్షణా నీవుంచుమా
నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) నెమరేసుకుంటూ ప్రాణమా స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా నీవు కూడా తన కార్యం పాటించుమా (2) అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) నా ప్రాణమా నాలో కరిగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని దయ కోరుమా దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) నా ప్రాణమా నాలో కృంగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని కృప కోరుమా కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||
naa praanamaa aelane krunginaavu – nireekshanaa neevunchumaa
santhoshamu kaligee sthothramu – chellinchumaa sthuthi paadumaa
aa yesu mahimalu aascharya kaaryaalu (2)
nemaresukuntu praanamaa
sthuthi paadumaa – sthuthi paadumaa ||naa praanamaa||
nee koraku baadhalenno bahugaa bharinchaadu
nee koraku siluvalona thaani maraninchaadu (2)
naa praanamaa ee sathyam gamaninchumaa
neevu koodaa thana kaaryam paatinchumaa (2)
alanaati yesu prema maruvaku sumaa
maruvaku sumaa – maruvaku sumaa ||naa praanamaa||
nee shathru senananthaa mithruluga maarchaadu
nee vyaadhi baadhalandu ninnu odaarchaadu (2)
naa praanamaa naalo karigipoke
nee gatham emito marachipoke (2)
dinamella devuni daya korumaa
daya korumaa – daya korumaa ||naa praanamaa||
nee chaduvulona neeku vijayaanni ichchaadu
nee vayasulo neeku thodugaa unnaadu (2)
naa praanamaa naalo krungipoke
nee gatham emito marachipoke (2)
dinamella devuni krupa korumaa
krupa korumaa – krupa korumaa ||naa praanamaa||