naa yedala neekunna thalampulanniనా యెడల నీకున్న తలంపులన్ని
నా యెడల నీకున్న తలంపులన్ని (2) ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
naa yedala neekunna thalampulanni (2)
entho entho visthaaramainavi yesayya (2)
avi ramyamainavi amoolyamainavi (2)
nithyamu nanne choochuchunnaavaa yesayya
naakai neevu thalanchuchunnaavaa (2) ||naa yedala||
raajuvaina neevu daasudavayyaavaa
daasudanaina nannu raajugaa cheyutake (2)
abhishekinchaavu adhukaaram ichchaavu (2)
paralokamlo parishudhdhulatho saavaasam ichchaavu
neeke sthothramu yesayya (2) ||naa yedala||
dhanavanthudavai undi daridrudavayyaavaa
daridrudanaina nannu dhanavanthunigaa cheyutake (2)
aishwaryamichchaavu nanu aasheervadinchaavu (2)
sukha shaanthulatho nimpi kaapaaduchunnaavu (2)
neeke sthothramu yesayya (2) ||naa yedala||
balavanthudavai undi balaheenudavayyaavaa
balaheenudanaina nannu balavanthunigaa cheyutake (2)
naa sthaanamulo nilichaavu naa shiksha bharinchaavu (2)
neethimanthula sabhalo nannu nilabettuchunnaavu
neeke sthothramu yesayya (2) ||naa yedala||