naaku balamu unnantha varakuనాకు బలము ఉన్నంత వరకు
నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక (2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక (2) ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2)