nee jeevitham viluvainadiనీ జీవితం విలువైనది
నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను పిలిచెను నా నేస్తమా తెలిసికో ప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం|| బలమైన పెను గాలి వీచి అలలెంతో పైపైకి లేచి (2) విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోవ వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| గాఢాంధకారంపు లోయలో వల గాలి వడి సవ్వడిలో (2) నడయాడి నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగు తడబడిన వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై (2) మనలేని నీ జీవిత గాథా కలలన్ని కన్నీటి వ్యథలే వలదు భయము నీకేలా కలదు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం||
nee jeevitham viluvainadi
aenaadu aemaraku
shree yesu naamam neekentho kshemam
eenade yochinchumaa
o nesthamaa theliyunaa
prabhu yesu ninnu pilichenu
naa nesthamaa thelisiko
prabhu yesu neekai maraninchenu ||nee jeevitham||
balamaina penu gaali veechi
alalentho paipaiki lechi (2)
viluvaina nee jeevitha naavaa
thalakindulai vaalipova
valadu bhayamu neekela
kaladu yese nee thodu
yesu maraninchi mari lechenu
ninnu preminchi dari cherchunu ||nee jeevitham||
gaadaandhakaarampu loyalo
vala gaali vadi savvadilo (2)
nadayaadi nee jeevitha throvaa
sudivadi nee adugu thadabadina
valadu bhayamu neekela
kaladu yese nee thodu
yesu maraninchi mari lechenu
ninnu preminchi dari cherchunu ||nee jeevitham||
kanaleni gamyambu kori
enaleni kashtaala paalai (2)
manaleni nee jeevitha gaathaa
kalalanni kanneeti vyathale
valadu bhayamu neekela
kaladu yese nee thodu
yesu maraninchi mari lechenu
ninnu preminchi dari cherchunu ||nee jeevitham||