neekasaadhyamainadi ediyu leduనీకసాధ్యమైనది ఏదియు లేదు
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది||
neekasaadhyamainadi ediyu ledu
samasthamu saadhyamu neeku (2)
prabhuvaa prabhuvaa
samasthamu saadhyam (2) ||neekasaadhyamainadi||
vyaadhulanundi swasthaparchuta saadhyam – saadhyam
balaheenulaku balamunichchuta saadhyam – saadhyam (2)
neeku satiyaina devudu lene ledu yesayyaa
neeku satiyaina devudu jagamuna lene ledayyaa (2)
balavanthudaa mahonnathudaa
sthothraarhudaa – naa yesayyaa (2) ||neekasaadhyamainadi||
paapamunundi vidipinchuta saadhyam – saadhyam
shaapamunundi vimukthinichchuta saadhyam – saadhyam (2)
neelaa preminche devudu lene ledu yesayyaa
neelaa preminche devudu jagamuna lene ledayyaa (2)
balavanthudaa mahonnathudaa
sthothraarhudaa – naa yesayyaa (2) ||neekasaadhyamainadi||
dushta shakthulanu kaalchiveyuta saadhyam – saadhyam
neethi raajyamunu sthaapinchuta saadhyam – saadhyam (2)
neelaa goppa kaaryamulu chese devudu ledu yesayyaa
neelaa goppa kaaryamulu chese devudu jagamuna lene ledayyaa (2)
balavanthudaa mahonnathudaa
sthothraarhudaa – naa yesayyaa (2) ||neekasaadhyamainadi||
sarva sathyamulo nadipinchuta saadhyam – saadhyam
parishuddhaathmanu anugrahinchuta saadhyam – saadhyam (2)
neelaa parishuddha devudu lene ledu yesayyaa
neelaa parishuddha devudu jagamuna lene ledayyaa (2)
balavanthudaa mahonnathudaa
sthothraarhudaa – naa yesayyaa (2) ||neekasaadhyamainadi||