karunaamayudaa paraloka raajaaకరుణామయుడా పరలోక రాజా
కరుణామయుడా పరలోక రాజా నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||కరుణామయుడా|| గడిచిన దినములన్ని కాపాడినావు కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2) విడువక నా యెడల కృప చూపినావు (2) విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు|| శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా వేదనలెన్నో కలిగిన వేళలో (2) సహించే శక్తి నాకిచ్చినావు (2) నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు|| నూతన యుగములోన నను నిలిపినావు నూతనాత్మతో నను నింపు దేవా (2) నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2) ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు||
karunaamayudaa paraloka raajaa
nithyanivaasi nirmala hrudayudaa (2)
neeke sthothramulu – neeke sthothramulu
neeke sthothramulu – devaa neeke sthothramulu
neeke sthothramulu ||karunaamayudaa||
gadichina dinamulanni kaapaadinaavu
krupaakshemamule naa venta unchaavu (2)
viduvaka naa yedala krupa choopinaavu (2)
viduvanu yesayyaa maruvanu nee prema (2) ||neeke sthothramulu||
shodhanalenno naa chuttu kramminaa
vedhanalenno kaligina velalo (2)
sahinche shakthi naakichchinaavu (2)
nee sevalo nannu nadipinchinaavu (2) ||neeke sthothramulu||
noothana yugamulona nanu nilipinaavu
noothanaathmatho nanu nimpu devaa (2)
nithyamu sevalo poulu vale parugetthi (2)
praanamu poye varaku prakatinthu nee vaartha (2) ||neeke sthothramulu||