nedu ikkada repu ekkadoనేడు ఇక్కడ రేపు ఎక్కడో
నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా (2) ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు|| నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట (2) దిగంబరిగానే నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||
nedu ikkada repu ekkado
theliyani payanam o maanavaa (2)
eppudu povuno evvariki theliyadu
ekkada aaguno evaroo erugaru (2) ||nedu||
neevu vachchinappudu emi theledule
neevu poyetappudu neetho emi raadule (2)
neevu unnappude yesu prabhuni nammuko (2)
nammukunte neevu mokshamunaku poduvu ||nedu||
adi naadani idi naadani adiri padathaavu
chivariki edi raadu nee venta (2)
digambarigaane neevu pudathaavu
digambarigaane neevu velathaavu (2) ||nedu||