nenunu naa inti vaarunuనేనునూ నా ఇంటి వారును
నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును (2) కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||
nenunu naa inti vaarunu
yehovaanu sevinchedamu (2)
aayane sajeevudani aayane vijeyudani (2)
siluvalona neeku naaku vijayamu chekoorchenani ||nenunu||
shramalo shodhanalo marana bandhakamlo
shaanthi samaadhaanam dayachesina devudu (2)
aashaa niraashalalo aavedana valayamlo (2)
ae devudu cheyaleni adbhuthamulu chesinaadu (2) ||nenunu||
ae paapamu nannu aelaneeyani vaadu
ae apaayamunu raakunda kaapaadunu (2)
kunuku paatu lenivaadu niduraponi devudu (2)
nenu namminavaadu nammadagina devudu (2) ||nenunu||
deerghaayuvu chetha deevinchu devudu
deergha shaanthamutho deenathvamu nerpunu (2)
melu chetha naa hrudayam thrupthiparachu devudu (2)
melu chetha keedunelaa jayinchaalo nerpunu (2) ||nenunu||