nenerugudunu oka snehithuniనేనెరుగుదును ఒక స్నేహితుని
నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు (2) అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2) వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2) శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||