paralokame naa anthapuramపరలోకమే నా అంతఃపురం
పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం (2) మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం (2) వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||
paralokame naa anthapuram
cheraalane naa thaapathrayam (2)
yesu devaraa – kanikarinchavaa – daari choopavaa (2) ||paralokame||
swalpa kaalame ee loka jeevitham
naa bhavya jeevitham mahojwalam (2)
majileelu daate mano balam
nee mahima choose madhura kshanam (2)
veekshinchu kannulu – vishwaasa jeevitham – naaku eeyavaa (2) ||paralokame||
paapamu nedirinche shakthini naakivvu
parulanu preminche manase naakivvu (2)
udreka parache duraathmanu
edurinchi poraade shuddhaathmanu (2)
mokaalla jeevitham – kanneeti anubhavam – naaku nerpavaa (2) ||paralokame||