paralokamlo unnaa maa yesuపరలోకంలో ఉన్న మా యేసు
పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||
paralokamlo unnaa maa yesu
bhoo lokamanthatiki velugu neevayyaa (2)
boora gaanamlo yesu raavaalaa
yesulo nenu saagipovaalaa (2) ||pralokamlo||
sthuthi paatale nenu paadaalaa
kreesthu odilo ne saagi povaalaa (2) ||pralokamlo||
madhyaakaashamlo vindu jaragaalaa
vindulo nenu paalu pondaalaa (2) ||pralokamlo||
soorya chandrula nakshathraalanni
nee daya valana kaliginavayyaa (2) ||pralokamlo||
srushtilo unna jeevulannitini
nee mahima kaliginavayyaa (2) ||pralokamlo||
dootha gaanamtho yesu raavaalaa
yesu gaanamlo manamanthaa nadavaalaa (2) ||pralokamlo||