parishuddhaathmudaa neeke vandanamపరిశుద్ధాత్ముడా నీకే వందనం
పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4) ఆదరణ కర్తా సమాధాన కర్త (2) సర్వ సత్యములోనికి నడిపే మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| స గ గ గ గ మ గ రి స ని ద ప స గ గ గ గ మ గ ని గ మ స గ గ గ గ మ గ రి స ని ద ప ప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2) శక్తి చేత కానే కాదు బలముతోను కానే కాదు (2) నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు నీ వల్లే జరుగును మహిమలు (2) ||పరిశుద్ధాత్ముడా|| దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము (2) ఆత్మ గల వాడే దేవుని వాడు ఆత్మ మూలముగా జీవించును (2) విజ్ఞాపనమును చేయును మన పక్షముగా సమస్తమును బోధించును (2) ||పరిశుద్ధాత్ముడా||
parishuddhaathmudaa neeke vandanam (4)
aadarana karthaa samaadhaana kartha (2)
sarva sathyamuloniki nadipe
maa priya daivamaa (2) ||parishuddhaathmudaa||
sa ga ga ga ga ma ga ri sa ni da pa
sa ga ga ga ga ma ga ni ga ma
sa ga ga ga ga ma ga ri sa ni da pa
pa da ni ri sa.. ri sa
maathone undina vela shakthitho nimpabadudumu
sarva lokaaniki memu saakshyamichchedam (2)
shakthi chetha kaane kaadu
balamuthonu kaane kaadu (2)
nee aathma dwaaraa jarugunu kaaryamulu
nee valle jarugunu mahimalu (2) ||parishuddhaathmudaa||
devuni raajyamanagaa neethiyu samaadhaanamu
parishuddha aathma yandali aanandamu (2)
aathma gala vaade devuni vaadu
aathma moolamugaa jeevinchunu (2)
vignaapanamunu cheyunu mana pakshamugaa
samasthamunu bodhinchunu (2) ||parishuddhaathmudaa||