parishuddhudaa naa yesayyaa ninne sthothrinthunuపరిశుద్ధుడా నా యేసయ్యా నిన్నే స్తోత్రింతును
పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా||