prabhu yesuni poojinchedamప్రభు యేసుని పూజించెదం
ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు (2) మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి (2) ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||
prabhu yesuni poojinchedam
anudinamu ghanaparachedam (2)
keerthanalu paadi chappatlu kotti (2)
santhoshamugaa undedam (4)
hallelooyaa hallelooyaa hallelooyaa hallelooyaa (2) ||prabhu||
jeevamaina yesu manaku unnaadu
jeevajala ruchulu manaku choopaadu (2)
mana paapam theesaadu – manashaanthi nichchaadu (2) ||hallelooyaa||
aaripoyina diviteelu velagaali
andaru aathmatho nindaali (2)
ae jaamo ae ghadiyo – raaraaju raanunde (2) ||hallelooyaa||