prabhu hastham naapai nundiప్రభు హస్తం నాపై నుంది
ప్రభు హస్తం నాపై నుంది రవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ అంతము వరకు నడిపించును (2) ||ప్రభు|| తినిపించును నన్ను లాలించున్ విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు|| రక్తముతో శుద్ధి చేయును రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు|| అపహరింపలేరండి ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు|| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
prabhu hastham naapai nundi
ravvanthayu bhayame ledu (2)
etthukonun nannu hatthukonun
anthamu varaku nadipinchunu (2) ||prabhu||
thinipinchunu nannu laalinchun
virodhi raagaa etthukonun (2) ||prabhu||
rakthamutho shuddhi cheyunu
rakshanatho alankarinchun (2) ||prabhu||
apaharimpalerandi
evvari valla kaadandi (2) ||prabhu||
hallelooyaa hallelooyaa
hallelooyaa hallelooyaa (2)