prabhuvaa… kaachithivi intha kaalamప్రభువా… కాచితివి ఇంత కాలం
ప్రభువా… కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా|| కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) నన్ను వలచావులే – మరి పిలిచావులే (2) అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా|| నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) పాపము కడిగావులే – విషము విరచావులే (2) నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా|| బాధలను బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2) నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||
prabhuvaa… kaachithivi intha kaalam
kaachithivi intha kaalam
chaavaina brathukaina nee korake devaa (2)
nee saakshigaa ne jeevinthunayyaa ||prabhuvaa||
kori valachaavu naa brathuku malichaavayyaa
marana chaayalu annitini virichaavayyaa (2)
nannu valachaavule – mari pilichaavule (2)
arachethulalo nanu chekkukunnaavule (2) ||prabhuvaa||
niluvella ghorapu vishamenayyaa
ilalo manishiga puttina sarpaannayyaa (2)
paapamu kadigaavule – vishamu virachaavule (2)
nanu manishigaa ilalona nilipaavule (2) ||prabhuvaa||
baadhalanu baapithivi neevenayyaa
naa kanneeru thidichithivi neevenayyaa (2)
nannu deevinchithivi – nannu poshinchithivi (2)
nee kougililo nanu cherchukunnaavule (2) ||prabhuvaa||