priya sanghasthulaaraaప్రియ సంఘస్థులారా
ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ|| ప్రార్థనలోన మాట్లాడువారిని ప్రభువు ఇష్టపడరండీ (2) చప్పట్లు మీరు కొట్టండి దేవుని మీరు స్తుతించండి ||ప్రియ|| తలపై ముసుగు వేయకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) తలపై ముసుగు కష్టమైతే ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ|| ఎగాదిగా చూపులు మానకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) క్రీస్తు చూపు కలిగి మీరు భక్తిగా జీవించండి ||ప్రియ||
priya sanghasthulaaraa
praarthanalona sariga koorchondi
meeru chakkagaa koorchondi (2) ||priya||
praarthanalona maatlaaduvaarini
prabhuvu ishtapadarandi (2)
chappatlu meeru kottandi
devuni meeru sthuthinchandi ||priya||
thalapai musugu veyakapothe
prabhuvu ishtapadarandi (2)
thalapai musugu kashtamaithe
prabhuvuku ishtulu kaarandi ||priya||
egaadigaa choopulu maanakapothe
prabhuvu ishtapadarandi (2)
kreesthu choopu kaligi meeru
bhakthigaa jeevinchandi ||priya||