premagala yesayyaaప్రేమగల యేసయ్యా
ప్రేమగల యేసయ్యా జీవ వృక్షమా యేసయ్యా (2) సిలువలో బలి అయిన యేసయ్యా తులువలో వెలి అయిన యేసయ్యా (2) పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల|| యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా కొరడాల దెబ్బలు చెళ్లుమనెను శరీరపు కండలే వేలాడేను (2) నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు గడ్డము పట్టాయనను లాగుచుండగా నాగటి వలె సిలువలో దున్నబడగా (2) ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే తనువంత రుధిరముతో తడిసిపోయెనే తండ్రీ అని కేక వేసి మరణించెనే (2) మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా||
premagala yesayyaa
jeeva vrukshamaa yesayyaa (2)
siluvalo bali aina yesayyaa
thuluvalo veli aina yesayyaa (2)
parishuddhuddaa parishudddhudaa
parishuddhudaa naa praaneshwaraa
parishuddhuddaa parishudddhudaa
parishuddhudaa naa praana priyudaa ||premagala||
yesayya nee shiramupai mulla kireetam motthagaa
rakthamantha nee kanathalapai dhaarlugaa kaaruchundagaa
koradaala debbalu chellumanenu
shareerapu kandale velaadenu (2)
naligipothivaa naa yesayyaa (2) ||parishuddhudaa||
yesayyanu kottire jaalileni aa manushyulu
mukhanapai ummi vesire karuna leni kakshakulu
gaddamu pattaayananu laaguchundagaa
naagati vale siluvalo dunnabadagaa (2)
origipothivaa naa yesayyaa (2) ||parishuddhudaa||
yesayya aa kalvarilo daahamukai thapiyinchagaa
madhuramaina aa notiki chedu chirakanu ichchire
thanuvantha rudhiramutho thadisipoyene
thandree ani keka vesi maraninchene (2)
moodava dinaana thirigi lechenu (2) ||parishuddhudaa||