premincheda yesu raajaaప్రేమించెద యేసు రాజా
ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద (2) ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ప్రార్ధించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద (2) ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద (2) సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద (2) జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు
premincheda yesu raajaa
ninne premincheda (2)
premincheda premincheda preminchedaa aa.. aa.. aa..
premincheda premincheda praanamunnantha varaku
ne mattilo chere varaku
naa praanamunnantha varaku
ne mahimalo chere varaku
aaraadhincheda yesu raajaa
ninne aaraadhincheda (2)
aaraadhincheda aaraadhincheda aaraadhinchedaa aa.. aa.. aa..
aaraadhincheda aaraadhincheda praanamunnantha varaku
ne mattilo chere varaku
naa praanamunnantha varaku
ne mahimalo chere varaku
praardhincheda yesu raajaa
ninne praardhincheda (2)
praardhincheda praardhincheda praardhinchedaa aa.. aa.. aa..
praardhincheda praardhincheda praanamunnantha varaku
ne mattilo chere varaku
naa praanamunnantha varaku
ne mahimalo chere varaku
sevincheda yesu raajaa
ninne sevincheda (2)
sevincheda sevincheda sevinchedaa aa.. aa.. aa..
sevincheda sevincheda praanamunnantha varaku
ne mattilo chere varaku
naa praanamunnantha varaku
ne mahimalo chere varaku
jeevincheda yesu raajaa
neekai jeevincheda (2)
jeevincheda jeevincheda jeevinchedaa aa.. aa.. aa..
jeevincheda jeevincheda praanamunnantha varaku
ne mattilo chere varaku
naa praanamunnantha varaku
ne mahimalo chere varaku