mana madhyane unnadi paraloka raajyamమన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం
మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2) పాపము లేదు పరలోకంలో వ్యాధులు బాధలు లేనే లేదు పాపము లేదు పరలోకంలో వ్యాధులు బాధలు అసలే లేవు నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం భువిపై జరుగును గాక పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము ఇప్పుడే అనుభవిస్తాము – (2) ఇక్కడే అనుభవిస్తాము సిలువలో మన శాపం తొలగిపోయెను ఆశీర్వాదముకు మనము వారసులం దారిద్య్రముతో లేదు మాకు సంబంధం ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము కృప క్షేమములే మాకిక సొంతము అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము కృప క్షేమములే మా సొంతము ||నీ రాజ్యం|| ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై కలసి జీవించుటయే పరలోక రాజ్యం కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు సంతోషముతో మేము సాగిపోతాము ఈ తరానికి మాదిరిగా మేముంటాము పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2) ||నీ రాజ్యం||
mana madhyane unnadi paraloka raajyam
mana madhyane unnadi devuni raajyam (2)
paapamu ledu paralokamlo
vyadhulu baadhalu lene ledu
paapamu ledu paralokamlo
vyadhulu baadhalu asale levu
nee raajyam maakochchunu gaaka
nee chittham bhuvipai jarugunu gaaka
paraloka raajyaanni ee bhuvipai memu
ippude anubhavisthaamu – (2)
ikkade anubhavisthaamu
siluvalo mana shaapam tholagipoyenu
aasheervaadamuku manamu vaarasulam
daaridryamutho ledu maaku sambandham
aathmalo phaliyinchi vardhilledam
annitilo soukhyamugaa memundumu
krupa kshemamule maakika sonthamu
annitilo soukhyamugaa memundumu
krupa kshemamule maa sonthamu ||nee raajyam||
aalu magalu okariki okaru thyaaga moorthulai
kalasi jeevinchutaye paraloka raajyam
kalathalu levu maaku kanneeru theliyadu
santhoshamutho memu sagipothaamu
ee tharaaniki maadirigaa memuntaamu
paraloka prematho kalisi jeevisthaam (2) ||nee raajyam||