manishi brathuku rangula valayamమనిషి బ్రతుకు రంగుల వలయం
మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణ భంగురం (2) మారాలి ప్రతి హృదయం వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| గడ్డి పువ్వురా మనిషి జీవితం గాలి వీచగా రాలిపోవును (2) గాలిలో నిలువని దీపమురా ఇది గాలిలో ఎగిరే గాలిపటం రా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ఆత్మ వెళ్లగా శవమని నిన్ను ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2) ఇరుగు పొరుగువారు కూడ కొందరు వల్లకాటి వరకే వచ్చెదరు (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ధనమున్నదని గర్వించకురా ధనమే నీకు తోడు రాదురా (2) లోకమే నీకు అశాశ్వతంబురా పరలోకమే నీకు శాశ్వతంబురా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
manishi brathuku rangula valayam
aa brathuke kshana bhanguram (2)
maaraali prathi hrudayam
vedakaali kreesthu raajyamu (2) ||manishi||
gaddi puvvuraa manishi jeevitham
gaali veechagaa raalipovunu (2)
gaalilo niluvani deepamuraa idi
gaalilo egire gaalipatam raa (2)
thelusuko o maanavaa
ee kshaname prabhu yesuni (2) ||manishi||
aathma vellagaa shavamani ninnu
inta nuncharu pancha cherchedaru (2)
irugu poruguvaaru kooda kondaru
vallakaati varake vachchedaru (2)
thelusuko o maanavaa
ee kshaname prabhu yesuni (2) ||manishi||
dhanamunnadani garvinchakuraa
dhaname neeku thodu raaduraa (2)
lokame neeku ashaashwathamburaa
paralokame neeku shaashwathamburaa (2)
thelusuko o maanavaa
ee kshaname prabhu yesuni (2) ||manishi||