mallelammaa mallelu thella thellani malleluమల్లెలమ్మా మల్లెలు తెల్ల తెల్లని మల్లెలు
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
mallelammaa mallelu – thella thellani mallelu (2)
ae mallelona vasthaado raanunna yesayyaa (2)
neevachche raakadalo jarige gurthulu thelisaayi (2)
jaruguchunnavi eenaade – raanunna yesayyaa (2) ||mallelammaa||
akkadakkada karuvulu bhookampaale lechaayi (2)
nee raakada sameepamayyindi – raanunna yesayyaa (2) ||mallelammaa||
raajyamu meediki raajyamulu janamula meediki janamulu (2)
lechuchunnavi eenaade – raanunna yesayyaa (2) ||mallelammaa||
padavula korake eenaadu paarteelenno perigaayi (2)
parishuddhula paalita neevayyo – raanunna yesayyaa (2) ||mallelammaa||
purugulu patti eenaade pairulu enno poyaayi (2)
rojulu maare rojanno – raanunna yesayyaa (2) ||mallelammaa||
neethi nyaayam nivasinche paapula paruge gelichaayi (2)
parishuddhula paalita neevayyo – raanunna yesayyaa (2) ||mallelammaa||