maaku thoduga neevuntiviమాకు తోడుగ నీవుంటివి
మాకు తోడుగ నీవుంటివి జీవిత యాత్రలో (2) మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా (2) పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ జూడగా (2) యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము (2) మాకు తోడుగా నీవుండగా మేము భయపడము (2) ||మమ్ము విడువని||
maaku thoduga neevuntivi
jeevitha yaathralo (2)
mammu viduvani maa devaa
nindu manassutho vembadinchedam (2) ||maaku||
maatho koodaa undunantivi
maarani maa devaa (2)
paramu cheru varaku devaa
mammu nadipedavu (2) ||mammu viduvani||
shathruvu maapai chelaregagaa
krungadeeya joodagaa (2)
yehovaa nisssigaa maakundi
vijayamichchithive (2) ||mammu viduvani||
kashtamulennenno edurainaa
ninne vembadinthumu (2)
maaku thodugaa neevundagaa
memu bhayapadamu (2) ||mammu viduvani||