maatlaade yesayyaaమాట్లాడే యేసయ్యా
మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (2) (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| వెన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని (3) వేకువనే తట్టుచున్నాడు కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో ఘనపరచెదను (2) ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే|| లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరిపించాడు మహనీయుడు (3) ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2) తన మాటతో నన్ను బలపరచాడు కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||
maatlaade yesayyaa
naatho maatlaaduchunnaadu (2)
(nannu) mokaalla paina aadinchuchu (2)
chanti biddalaaga kaayuchunnaadu (4) ||maatlaade||
vennalaanti kannulalo
kurise thana premanu panchaalani (3)
vekuvane thattuchunnaadu
kunukani nidraponi naa yesayyaa (2)
thallidandri kanna minna aina devudu
lokaana naa yesuku saati lerevvaru (2) ||maatlaade||
arunodayamuna nenu lechi
kruthagnathaa sthuthulanu chellinchedanu (3)
uthsaahagaanamutho yesayyanu
sangeetha swaramulatho ghanaparachedanu (2)
prathi kshanamu nannu nadipinche devudu
prathi udayam thana krupatho nimpe naa devudu (2) ||maatlaade||
lokamu nundi nannu prathyekinchi
maimaripinchaadu mahaneeyudu (3)
upadeshamutho nannu nadupuchunnaadu
jeevamugala sanghamulo nilipiyunnaadu (2)
thana maatatho nannu balaparachaadu
krupa vembadi krupatho nanu nimpuchunnaadu (2) ||maatlaade||