maate chaalayyaa yesu naakuమాటే చాలయ్యా యేసూ నాకు
మాటే చాలయ్యా యేసూ నాకు నీ మాటలోనే జీవం ఉన్నది (2) నీ మాట వల్లె జరుగును అద్భుతాలు నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2) నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే|| సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2) నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2) నీ మాటలో స్వస్థత ఉందయ్యా నీ మాటతోనే విడుదల కలుగును (2) ||నీ మాట వల్లె|| జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2) నీ మాటలో జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారాము (2) ||నీ మాట వల్లె||
maate chaalayyaa yesu naaku
nee maatalone jeevam unnadi (2)
nee maata valle jarugunu adbhuthaalu
nee maata valle jarugunu aascharyaalu (2)
nee maataku samastham saadhyame (2) ||maate||
srushti karthavu neeve – samasthamu srujiyinchithivi
srushtanthayu nee maataku lobaduchunnadi (2)
nee maataku shakthi unnadayyaa
nee maataku samastham lobadunu (2) ||nee maata valle||
parama vaidyudavu neeve – swasthaparachu devudavu
dayyamulanni nee maataku lobadi vonakunu (2)
nee maatalo swasthatha undayyaa
nee maatathone vidudala kalugunu (2) ||nee maata valle||
jeevaadhipathi neeve – jeevinchu devudavu
nee jeevamu mammulanu brathikinchuchunnadi (2)
nee maatalo jeevam undayyaa
nee maatale maaku jeevaahaaraamu (2) ||nee maata valle||