maargamulanu srujinchuvaadu jeevithaalanu veliginchuvaaduమార్గములను సృజించువాడు జీవితాలను వెలిగించువాడు
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ (2) సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ (2) వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||
maargamulanu srujinchuvaadu – jeevithaalanu veliginchuvaadu
brathuku naava nadipinchuvaadu – yehovaaye naakundagaa (2)
nenu saadhinchalenidi lene ledu – jayinchalenidi lene ledu
asaadhyamainadi lene ledu – vijayameppudu naade (2)
enni ikkatlu naakedurainanu
jalamulu naapaiki lechinanu (2)
sankellu nanu bigadeesinanu
shathru godalu adduga nilachinanu (2) ||nenu||
jeevithamanthaa shoonyamainanu
bandhuvulandrau nanu vidachinanu (2)
vyaadhulenno nanu chuttinanu
addankulenno naakedurainanu (2) ||nenu||