yesu rakthame jayam… yesu rakthame jayamయేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2) ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2) శ్రమయు బాధ హింస అయిననూ కరువు వస్త్ర హీనతైననూ ఖడ్గ మరణమెదురే అయిననూ (2) యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను (2)