yesu vanti sundarudu evvaru ee bhuviloయేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు|| యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు|| దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము ||యేసు||
yesu vanti sundarudu evvaru ee bhuvilo
ennadu ne choodaledu ika choodabonugaa
paripoorna sundarudu bhuvilona jeevithamunaku
neeve chaalu verevvaru naadu priya yesayya
matti kosam maanikyamunu vidichi pettenu
paadu matti kosam maanikyamunu vidichi pettenu
paripoorna sundarudu rakshinchukontivi
nannu sampoornamugaa nannu neeku arpinchedanu ||yesu||
yerushalemu kumaarthelu nannu chuttu muttiri
neepainunna premanu tholagincha booniri ||yesu||
dinadinam neepai naa prema ponguchunnadi
yesayyaa vegame vachchi nannu cherumu ||yesu||