yesuni naamamlo shakthi undani thelusukoయేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే (3) రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||
yesuni naamamlo shakthi undani thelusuko (3)
rakshanaku vidudalaku swasthathaku (2) ||yesuni||
enaleni prema naapai choopinchithive
nee baliyaagam nannu rakshinchene (3)
rakshana vidudala swasthatha (2)
kummarinchumu nee aathmanu
vechiyunnaamu nee raakakai (3) ||rakshanaku||