randi randi randayo rakshakudu puttenuరండి రండి రండయో రక్షకుడు పుట్టెను
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) యూదుల యూదట రాజుల రాజట (2) రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) సాతాను సంతలో సంతోషమేదిరా (2) సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి||
randi randi randayo rakshakudu puttenu (2)
rakshakuni choodanu rakshanaalu pondanu (2) ||randi||
yoodula yoodata raajula raajata (2)
rakshanaalu ivvanu vachchiyunnaadata (2)
yoodula yoodata raajula raajata (2)
rakshanaalu ivvanu vachchiyunnaadata (2) ||randi||
bethlehemu oorilo beeda kanya mariyaku (2)
pashuvula shaalalo shishuvugaa puttenu (2)
bethlehemu oorilo beeda kanya mariyaku (2)
pashuvula shaalalo shishuvugaa puttenu (2) ||randi||
saathaanu santhalo santhoshamediraa (2)
santhosham kaladuraa shree yesuni raakalo (2)
saathaanu santhalo santhoshamediraa (2)
santhosham kaladuraa shree yesuni raakalo (2) ||randi||