raakada prabhuni raakadaరాకడ ప్రభుని రాకడ
రాకడ ప్రభుని రాకడ రాకడ రెండవ రాకడ ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| నోవాహు దినములలో జరిగినట్లుగా లోతు కాలమున సాగినట్లుగా (2) పాపమందు ప్రజలంతా మునిగి తేలగా లోకమంతా దేవుని మరచియుండగా (2) మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| దేవుని మరచిన ప్రజలందరిని సువార్తకు లోబడని జనులందరిని (2) శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2) వేదనతో భూమినంత బాధపరచును తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ||
raakada prabhuni raakada
raakada rendava raakada
ae dinamo ae ghadiyo (2) evvaru eruganidi
reppapaatuna kaalamuna thappaka vachchunadi ||raakada||
novaahu dinamulalo jariginatlugaa
lothu kaalamuna saaginatlugaa (2)
paapamandu prajalantha munigi thelagaa
lokamantha devuni marachiyundagaa (2)
madhyaakaashamunaku prabhuvu vachchugaa
mahimatho thana prajala chera piluchugaa (2) ||raakada||
devuni marachina prajalandarini
suvaarthaku lobadani janulandarini (2)
shramala paalu cheyanu prabhuvu vachchunu
agni jwaalalatho avani kaalchunu (2)
vedanatho bhoominantha baadhaparachunu
thana mahimanu prajalaku theliyaparachunu (2) ||raakada||