• waytochurch.com logo
Song # 13455

raakadane railu bandi vasthunnadiరాకడనే రైలు బండి వస్తున్నది


రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది
పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది
భలే చోటున్నది చక్కని చోటున్నది
నీతియనే ద్వారము దానికున్నది
పాపులను క్షమించే బ్రేకులున్నవి
సడన్ బ్రేకులున్నవి ||రాకడనే||
రక్షణనే టిక్కెట్లు దానికున్నవి
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే||
పాపులున్న స్టేషనులో బండి ఆగదు
పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే||

raakadane railu bandi vasthunnadi
rendava raakadane railu bandi vasthunnadi
parishuddhulakandulo chotunnadi – manchi chotunnadi
bhale chotunnadi – chakkani chotunnadi
neethiyane dwaaramu daanikunnadi
paapulanu kshaminche brekulunnavi
sadan brekulunnavi ||raakadane||
rakshanane tikketlu daanikunnavi
maarumanassu pondi meeru
munduku randi tikkettu konandi ||raakadane||
paapulunna steshanulo bandi aagadu
parishuddhula steshanulo bandi aagunu ||raakadane||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com