raajulaku raaju puttenannayyaరాజులకు రాజు పుట్టెనన్నయ్య
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2) రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2) యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2) బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2) వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||
raajulaku raaju puttenannayya (2)
raare chooda manamelludaamannayya (2) ||raajulaku||
yudaayane deshamandannayya (2)
yudulaku goppa raaju puttenannayya (2) ||raajulaku||
thaaran joochi thoorpu gnaanulannayya (2)
tharalinaare vaaru bethlehemannayya (2) ||raajulaku||
bangaaramu saambraani bolamannayya (2)
baagugaanu sree yesu keeyarannayya (2) ||raajulaku||
aadudaamu paadudaamannayya (2)
vedukatho manamelludaamannayya (2) ||raajulaku||