raathri nedu rakshakundu velise vinthagaaరాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను లోక నాథుడై మరియకవతరించెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) ఈ నాడే మనకు పండగ రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) చిన్నారి యేసు బాబును కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| పొలములోని గొల్లవారి కనుల ముందర గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించెగా (3) ||రాత్రి|| లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
raathri nedu rakshakundu velise vinthagaa
nedentho modamondagaa – ee paapi rakshanaardhamai (2)
loka paapamella thanadu shirassu mosenu
loka naathudai mariyakavatharinchenu (2)
ithande devudaayenu (6) ||raathri||
bethlahemu graamamentha punya graamamu
yesu raajukesi pette pashula kottamu (2)
ee naade manaku pandaga
raarandi aadi paadaga (3) ||raathri||
aakashaana thaara okati bayalu derenu
thoorpu nundi gnaanulaku daari choopenu (2)
chinnaari yesu baabunu
kallaara choosi murisenu (3) ||raathri||
polamuloni gollavaari kanula mundara
gaabriyelu dootha thelipe vaartha mundugaa (2)
meramma jola paadagaa
jagaalu paravashinchegaa (3) ||raathri||
lokamulo kreesthu prabhuni thaaki mokkenu
boodiganthamula kreesthu peru nilichenu (2)
ithande devudaayenu (6) ||raathri||